(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 091
॥ శ్రీః ॥
6.91. అధ్యాయః 091
Mahabharata - Bhishma Parva - Chapter Topics
దుర్యోధనఘటోత్కచయోర్యుద్ధం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 6-91-0x(4171)(42796)
ఇరావంతం తు నిహతం దృష్ట్వా పార్థా మహారథాః ।
సంగ్రామే కిమకుర్వంత తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-91-1(42797)
సంజయ ఉవాచ। 6-91-2x(4172)
ఇరావంతం తు నిహతం సంగ్రామే వీక్ష్య రాక్షసః।
వ్యనదత్సుమహానాదం భైమసేనిర్ఘటోత్కచః ॥ 6-91-2(42798)
నదతస్తస్య శబ్దేన పృథివీ సాగరాంబరా ।
సపర్వతవనా రాజంశ్చచాల సుభృశం తదా ॥ 6-91-3(42799)
అంతరిక్షం దిశశ్చైవ సర్వాశ్చ ప్రదిశస్తథా ।
`చేలుశ్చ సహసా తత్ర తేన నాదేన నాదితాః' 6-91-4(42800)
తం శ్రుత్వా సుమహానాదం తవ సైన్యస్య భారత ॥
ఊరుస్తంభః సమభవద్వేపథుః స్వేద ఏవ చ। 6-91-5(42801)
సర్వ ఏవ మహారాజ తావకా దీనచేతసః ॥
సర్వతః సమచేష్టంత సింహభీతా గజా ఇవ । 6-91-6(42802)
నర్దిత్వా సుమహానాదం నిర్ఘాతమివ రాక్షసః ॥
జ్వలితం శూలముద్యంయ రూపం కృత్వా విభీషణం । 6-91-7(42803)
నానారూపప్రహరణైర్వృతో రాక్షసపుంగవైః ॥
ఆజఘాన సుసంక్రుద్ధః కాలాంతకయమోపభః । 6-91-8(42804)
తమాపతంతం సంప్రేక్ష్య సంక్రుద్ధం భీమదర్శనం ॥
స్వబలం చ భయాత్తస్య ప్రాయశో విముఖీకృతం । 6-91-9(42805)
తతో దుర్యోధనో రాజా ఘటోత్కచముపాద్రవత్ ॥
ప్రగృహ్య విపులం చాపం సింహవద్వినదన్ముహుః । 6-91-10(42806)
పృష్ఠతోఽనుయయౌ చైనం స్రవద్భిః పర్వతోపమైః ॥
కుంజరైర్దశసాహస్రైర్వంగానామధిపః స్వయం ॥ 6-91-11(42807)
పుత్రం తవ మహారాజ చుకోప స నిశాచరః ।
తతః ప్రవవృతే యుద్ధం తుములం రోమహర్షణం ॥ 6-91-12(42808)
రాక్షసానాం చ రాజేంద్ర దుర్యోధనబలస్య చ।
గజానీకం చ సంప్రేక్ష్య మేఘబృందమివోదితం ॥ 6-91-13(42809)
అభ్యధావంత సంక్రుద్ధా రాక్షసాః శస్త్రపాణయః ।
నదంతో వివిధాన్నాదాన్మేఘా ఇవ సవిద్యుతః ॥ 6-91-14(42810)
శరశక్త్యృష్టినారాచైర్నిఘ్నంతో గజయోధినః ।
భిండిపాలైస్తథా శూలైర్ముద్గరైః సపరశ్వథైః ॥ 6-91-15(42811)
పర్వతాగ్రైశ్చ వృక్షైశ్చ నిజఘ్నుస్తే మహాగజాన్ ।
భిన్నకుంభాన్విరుధిరాన్భిన్నగాత్రాంశ్చ వారణాన్ ॥ 6-91-16(42812)
అపశ్యామ మహారాజ వధ్యమానాన్నిశాచరైః ।
తేషు ప్రక్షీయమాణేషు భగ్నేషు గజయోధిషు ॥ 6-91-17(42813)
దుర్యోధనో మహారాజ రాక్షసాన్సముపాద్రవత్।
అమర్షవశమాపన్నస్త్యక్త్వా జీవితాత్మనః ॥ 6-91-18(42814)
ముమోచ నిశితాన్బాణాన్రాక్షసేషు పరంతప ।
జఘాన చ మహేష్వాసః ప్రధానాంస్తత్ర రాక్షసాన్ ॥ 6-91-19(42815)
సంక్రుద్ధో భరతశ్రేష్ఠ పుత్రో దుర్యోధనస్తవ ।
వేగవంతం మహారౌద్రం విద్యుజ్జిహ్వం ప్రమాథినం ॥ 6-91-20(42816)
శరైశ్చతుర్భిశ్చతురో నిజఘాన మహాబలః ।
తతః పునరమేయాత్మా శరవర్షం దురాసదం ॥ 6-91-21(42817)
ముమోచ భరతశ్రేష్ఠో నిశాచరబలం ప్రతి।
తత్తు దృష్ట్వా మహత్కర్మ పుత్రస్య తవ మారిష ॥ 6-91-22(42818)
క్రోధేనాభిప్రజజ్వాల భైమసేనిర్మహాబలః ।
స విష్ఫార్య మహచ్చాపమింద్రాశనిసమప్రభం ॥ 6-91-23(42819)
అభిదుద్రావ వేగేన దుర్యోధనమరిందమం ।
తమాపతంతముద్వీక్ష్య కాలసృష్టమివాంతకం ॥ 6-91-24(42820)
న వివ్యథే మహారాజ పుత్రో దుర్యోధనస్తవ।
అథైనమబ్రవీత్క్రుద్ధః క్రూరః సంరక్తలోచనః ॥ 6-91-25(42821)
ఘటోత్కచ ఉవాచ। 6-91-26x(4173)
అద్యానృణ్యం గమిష్యామి పితౄణాం మాతురేవ చ।
యే త్వయా సునృశంసేన దీర్ఘకాలం ప్రవాసితాః ॥ 6-91-26(42822)
యచ్చ తే పాండవా రాజంశ్ఛలద్యూతే పరాజితాః ।
యచ్చైవ ద్రౌపదీ కృష్ణా ఏవవస్త్రా రజస్వలా ॥ 6-91-27(42823)
సభామానీయ దుర్బుద్ధే బహుధా క్లేశితా త్వయా।
తవ చ ప్రియకామేన ఆశ్రమస్థా దురాత్మనా ॥ 6-91-28(42824)
సైంధవేన పరామృష్టా పరిభూయ పితౄన్మమ ।
ఏతేషామపమానానామన్యేషాం చ కులాధమ ॥ 6-91-29(42825)
అంతమద్య గమిష్యామి యది నోత్సృజసే రణం।
ఏవముక్త్వా తు హైడింబో మహద్విష్ఫార్య కార్ముకం ॥ 6-91-30(42826)
సందశ్య దశనైరోష్ఠం సృకిణీ పరిసంలిహన్।
శరవర్షేణ మహతా దుర్యోధనమవాకిరత్।
పర్వతం వారిధారాభిః ప్రావృషీవ బలాహకః ॥ ॥ 6-91-31(42827)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి అష్టమదివసయుద్ధే ఏకనవతితమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.